మెదక్ కాంగ్రెస్ లో మంటలు.. మంత్రి కొండా సురేఖ ముందే తీవ్ర వ్యాఖ్యలు!
మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుపై పటాన్ చెరు కాంగ్రెస్ నేత కాట శ్రీనివాస్ గౌడ్ సతీమణి తీవ్ర వ్యఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నీలం మధు తన భర్తను ఎన్నో మాటలు అన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నీలం మధు చెంప పగలగొట్టాలనుకున్నానని షాకింగ్ కామెంట్స్ చేశారు.