Crime : భార్య(Wife) ను కాపురానికి పంపించట్లేదనే కోపంతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. కొంతకాలంగా అత్తగారితో గొడవలు పెట్టుకుంటున్న అల్లుడు చివరికీ తన ప్రతీకారం తీర్చుకున్నాడు. అందరూ నిద్రలో ఉన్నప్పుడు అత్తను దారుణంగా హతమార్చాడు. ఈ భయంకరమైన సంఘటన మెదక్(Medak) మండలం కలానుశెట్టి గ్రామంలో జరిగింది.
పూర్తిగా చదవండి..Medak : భార్య కాపురానికి రాలేదని అత్తపై దారుణం.. నిద్రలో ఉండగా!
భార్య కాపురానికి రావట్లేదనే కోపంతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. అత్త సూది కంసమ్మ నిద్రలో ఉన్నప్పుడు అల్లుడు దశరథం దాడి చేసి దారుణంగా హతమార్చాడు. ఈ భయంకరమైన ఘటన మెదక్ మండలం కలానుశెట్టి గ్రామంలో జరిగింది.
Translate this News: