Murder : రాంరెడ్డి చికెన్ సెంటర్ లో ఘోరం.. యజమాని దారుణ హత్య! సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలోని రాంరెడ్డి చికెన్ సెంటర్ లో దారుణం చోటుచేసుకుంది. అందులో పనిచేసే కలకత్తాకు చెందిన యువకులు అందులోని సీసీ కెమెరాలు ద్వంసం చేసి.. చికెన్ సెంటర్ యాజమాని మహిపాల్ రెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. By srinivas 22 Apr 2024 in క్రైం మెదక్ New Update షేర్ చేయండి Siddipet : సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలోని రాంరెడ్డి చికెన్ సెంటర్(Ram Reddy Chicken Center) లో దారుణం చోటుచేసుకుంది. అందులో పనిచేసే కలకత్తా(Kolkata) కు చెందిన యువకులు.. చికెన్ సెంటర్ యాజమాని తూప్రాన్ మండలం వెంకటాపూర్ కు చెందిన బి. మహిపాల్ రెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దాడికి ముందు చికెన్ సెంటర్ లోని సీసీ కెమెరాలు ధ్వంసం చేసినట్లు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గజ్వేల్(Gajwel) రూరల్ సిఐ మహేందర్ రెడ్డి తెలిపారు. Also Read : ప్రచారంలో రేవంత్ దూకుడు..నేడు పాలమూరు పర్యటన #ram-reddy-chicken-center #kolkata #siddipet మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి