MLA Harish Rao : రుణమాఫీ(Runa Mafi) పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కి సవాల్ విసిరారు హరీష్ రావు(Harish Rao). ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని అన్నారు. రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని రేవంత్‌కు సవాల్ విసిరారు.
పూర్తిగా చదవండి..Harish Rao : నువ్వు సీఎం పదవికి రాజీనామా చేస్తావా?.. రేవంత్ కు హరీష్ రావు సవాల్
TG: రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు హరీష్ రావు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని అన్నారు. రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని రేవంత్‌కు సవాల్ విసిరారు.
Translate this News: