Gaddar : గద్దర్ గళం మూగబోయి నేటికి ఏడాది..!
ప్రజా గాయకుడు గద్దర్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు...ఆయన జీవితంలో అనేక మైలురాళ్లు ఉన్నాయి. ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన గద్దర్ అసాధారణ స్థాయిలో ప్రజాదరణ సంపాదించాడు. ఆయన వర్ధంతి సందర్భంగా స్పెషల్ స్టోరీ..!