KCR: కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా?.. ప్రజల్లో ఆసక్తికర చర్చ!
TG: ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ జరగనుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. మొన్న ప్రభుత్వాన్ని ఇక చీల్చి చెండాడతామని చెప్పిన కేసీఆర్ ఈరోజు సభకు హాజరవుతారా లేదనే చర్చ రాష్ట్ర ప్రజల్లో సాగుతోంది.