ఆంధ్రప్రదేశ్ TG & AP Rains: భారీ వర్షాలు.. వచ్చే వారం రోజులు జాగ్రత్త! వచ్చే వారం రోజులపాటు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. By V.J Reddy 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: కేసీఆర్‌కు బిగ్ షాక్.. ఆ కేసులో నోటీసులు ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్‌కు నోటీసులు అందాయి. దీనిపై ఈ నెల 15 లోపు వివరణ ఇవ్వాలని కేసీఆర్ కు జస్టిస్ నర్సింహా రెడ్డి నోటీసులు ఇచ్చారు. ఎన్నికల దృష్ట్యా జులై 30 వరకు సమయం ఇవ్వాలని కేసీఆర్ కోరిన విషయం తెలిసిందే. By V.J Reddy 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG Breaking: మెదక్‌లో రఘునందన్‌రావు గెలుపు.. మెదక్ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. 30 వేల ఓట్లకు పైగా మెజార్టీతో ఆయన కాషాయ జెండా ఎగురవేశారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి నీలం మధు, బీఆర్ఎస్ నుంచి వెంకట్రామిరెడ్డి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. By B Aravind 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Formation Day: ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇంకా రాలే: రఘునందన్ రావు కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే ఏర్పాటైంది తప్పా.. ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇంకా రాలేదని బీజేపీ నేత రఘునందన్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఆర్టీవీకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రఘునందన్ రావు పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి. By Nikhil 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime: మద్యం మత్తులో యువకుల వీరంగం.! దుబ్బాక - గంగమ్మ గుడి వద్ద మద్యం మత్తులో నలుగురు యువకులు వీరంగం సృష్టించారు. కారును ఆపి అందులో ఉన్న విష్ణు, మహమ్మద్ రషీద్ అనే ఇద్దరు యువకులపై దాడి చేసి, కారును ద్వంసం చేశారు. పాత కక్షల కారణంగా దాడి చేసినట్టు గుర్తించి పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. By Jyoshna Sappogula 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఉపాధి హామీ పనుల్లో దొరికిన పురాతన రాతి పాత్ర.. తెరిచి చూడగా సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయిపల్లిలో కూలి పనికి వెళ్లినవారికి పురాతన కాలం నాటి 25 వెండి నాణేలు, రెండు వెండి ఉంగరాలు దొరికాయి. అవి నిజాం కాలం నాటివని పలువురు అధికారులు భావిస్తున్నారు. వాటిని పురావస్తు శాఖకు పంపించనున్నారు. By B Aravind 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు మోదీ గెలుపు కోసం.. వారణాసికి ఈటల, డీకే అరుణ వారణాసి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ గెలుపు కోసం ప్రచారం నిర్వహించడానికి తెలంగాణ బీజేపీ కీలక నేతల ఈటల రాజేందర్, డీకే అరుణ ఈ రోజు వారణాసి వెళ్లారు. నాలుగు రోజుల పాటు వీరు అక్కడ ప్రచారం నిర్వహించనున్నారు. By Nikhil 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fire Accident : సంగారెడ్డి జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం.. సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బొంతపల్లి పారిశ్రామిక వాడలోని స్క్రాప్ గోదాములో మంటలు చెలరేగాయి. కెమికల్ డ్రమ్ములు నిల్వ ఉండటంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. By B Aravind 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: కాంగ్రెస్ మోసం చేసింది.. హరీష్ రావు ఫైర్ TG: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ మర్చిపోయిందని అన్నారు హరీష్ రావు. హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఫైర్ అయ్యారు. ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని అన్నారు. By V.J Reddy 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn