MCRHRD వైస్‌ ఛైర్‌పర్సన్‌గా సీఎస్​ శాంతి కుమారి.. బాధ్యతలు స్వీకరించేది అప్పుడే?

MCRHRD వైస్‌ ఛైర్‌పర్సన్‌గా సీఎస్ శాంతి కుమారి నియమితులయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న శాంతికుమారి ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఈ పదవీ విరమణ తర్వాత బాధ్యతలు స్వీకరించనున్నారు.

New Update
CS Santhi Kumari

CS Santhi Kumari

మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD) వైస్‌ ఛైర్‌పర్సన్‌గా సీఎస్ శాంతి కుమారి నియమితులయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న శాంతికుమారి ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. అయితే పదవీ విరమణ తర్వాత ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీఐ వైస్‌ ఛైర్‌పర్సన్‌గా శాంతికుమారి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. 

ఇది కూడా చూడండి: Russia: రష్యా సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ప్రకటన

పీసీబీ కమిషనర్‌గా నియమిస్తారని..

ఇదిలా ఉండగా కొత్త సీఎస్‌గా ఇప్పటికే రామకృష్ణరావును ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. అయితే శాంతి కుమారికి పీసీబీ ఛైర్‌పర్సన్ లేదా కమిషనర్‌గా నియమిస్తారని జోరుగా ప్రచారం సాగింది. కానీ ప్రభుత్వం ఎంసీహెచ్‌ఆర్‌డీ బాధ్యతలు స్వీకరించింది. 

ఇది కూడా చూడండి:Waqf Board Assets: వక్ఫ్‌ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఎక్కువ.. కేంద్రం కీలక ప్రకటన

ఇది కూడా చూడండి: Pak-India:భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు