Fire Accident : హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో...
మహబూబ్ నగర్ జిల్లాలో ఈ రోజు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ లో ఉన్న అరేబియన్ నైట్స్ అనే హోటల్ లో మంటలు చెలరేగాయి. హోటల్ రెండో అంతస్తులో ఆరుగురు చిక్కుకున్నారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.