క్రైం Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..కారు బస్సు ఢీ...స్పాట్ లోనే ముగ్గురు మృతి రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం అయ్యసాగర్ సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.కారు, బస్సు ఎదురెదురుగా వేగంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. By Bhavana 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS Leader Murder: బీఆర్ఎస్ నాయకుడి తల నరికి దారుణ హత్య TG: వనపర్తి జిల్లాలో దారుణం జరిగింది. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీధర్ రెడ్డిని గుర్తు తెలియాలని వ్యక్తులు తల నరికి దారుణంగా హత్య చేశారు. శ్రీధర్‌రెడ్డి హత్య స్థానికంగా సంచలనంగా మారింది. By V.J Reddy 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Jithender Reddy Interview: బీజేపీలో నాకు జరిగిన అవమానం ఇదే: జితేందర్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ బీజేపీ తనకు ఎంపీ టికెట్ ఇవ్వకపోగా.. కనీసం అగ్రనేతలు పిలిచి మాట్లాడకపోవడంతోనే పార్టీ మారానని జితేందర్ రెడ్డి తెలిపారు. డీకే అరుణకు తనకు వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. ఆర్టీవీకి జితేందర్ రెడ్డి ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి. By Nikhil 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu DK Aruna : రేవంత్ కు నన్ను ఓడించే సీన్ లేదు.. వంశీచంద్ ఓ చిల్లరోడు : డీకే అరుణ బ్లాస్టింగ్ ఇంటర్వ్యూ మహబూబ్ నగర్ ఎంపీగా తన గెలుపును ఆపేందుకు సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించవని డీకే అరుణ అన్నారు. జిల్లా ప్రజలతో ఆయనకు సంబంధాలు లేవన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ఓ చిల్లర మనిషన్నారు. ఆర్టీవీకి డీకే అరుణ ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి. By Nikhil 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Acchampet: అచ్చంపేటలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ కౌన్సిలర్ ఇంటిపై దాడి! అచ్చంపేటలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ కౌన్సిలర్ నిర్మల ఇంటిపై కాంగ్రెస్ నేతలు కర్రలతో దాడి చేసినట్లు సమాచారం. నిర్మల భర్తకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ దాడుల వెనుక ఎమ్మెల్యే వంశీకృష్ణ ఉన్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపిస్తున్నారు. By srinivas 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS News : సీఎం రేవంత్ పై ఈసీకి రఘునందన్ రావు ఫిర్యాదు! తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ రోజు కొడంగల్ లో ఓటేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్నికల ప్రవర్తనా నియామవళి ఉల్లంఘించి మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. By srinivas 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections : ఎన్నికల వేళ.. ఆ జిల్లాలో రూ.2 కోట్ల విలువైన మద్యం స్వాధీనం మహబూబ్‌నగర్ జిల్లాలో బాలానగర్ వద్ద ఓ లారీలో భారీగా మద్యం పట్టుబడింది. ఆ మద్యం బాటిళ్ల విలువ దాదాపు రూ.2 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఆ లారీ బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పేర్కొన్నారు. By B Aravind 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amit Shah : ఆఖరి రోజు.. తెలంగాణలో అమిత్ షా షెడ్యూల్ ఇదే! కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తెలంగాణకు రానున్నారు. ఉదయం 9 గంటలకు చేవేళ్ల పార్లమెంట్ పరిధిలోని వికారాబాద్ లో జిరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం ఉ. 11 గంటలకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధీలోని వనపర్తిలో జరిగే సభలో ప్రసంగించనున్నారు. By Jyoshna Sappogula 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలి... సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు TG: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్ల రద్దుకు తీర్పు ఇచ్చినట్లే అని అన్నారు సీఎం రేవంత్. రాష్ట్రంలో బీజేపీకి ఓటువేస్తే తెలంగాణకు కూడా పెట్టుబడులు ఆగిపోతాయని పేర్కొన్నారు. మతం పేరుతో మాత్రమే రాజకీయాలు చేసే బీజేపీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. By V.J Reddy 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn