SLBC ప్రమాద ఘటన.. రెండు రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్
SLBC సొరంగంలో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రెండు రోజుల్లోనే ఈ ఆపరేషన్ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. సహాయక చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు.