Student Murder: తెలంగాణలో దారుణం.. డిగ్రీ విద్యార్థిని కొట్టి చంపిన ఇంటర్ స్టూడెంట్స్!
భద్రాధ్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలో డిగ్రీ విద్యార్థిని ఇంటర్ స్టూడెంట్స్ కొట్టి చంపిన ఘటన సంచలనం రేపుతోంది. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న అల్లూరి విష్ణును ఇరవై మంది ఇంటర్ స్టూడెంట్స్ మత్తులో ప్రైవేట్ పార్ట్స్ పై గుద్దడంతో అక్కడిక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.