బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. తన ఇల్లు బఫర్ జోన్లో ఉందని నిరుపించాలన్నారు. ఒకవేళ తన ఇల్లు, ఫామ్‌హౌస్ బఫర్ జోన్లో ఉంటే కూల్చివేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఆదేశించారు. ప్రెస్‌మీట్ నుంచే ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. తానెక్కడ నిబంధలను ఉల్లంఘించలేదని పొంగులేటి స్పష్టం చేశారు.
పూర్తిగా చదవండి..Telangana: దమ్ముంటే అది నిరూపించండి.. కేటీఆర్, హరీష్ రావుకు మంత్రి పొంగులేటి సవాల్..
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. తన ఇల్లు బఫర్ జోన్లో ఉందని నిరుపించాలన్నారు. ఒకవేళ తన ఇల్లు, ఫామ్‌హౌస్ బఫర్ జోన్లో ఉంటే కూల్చివేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఆదేశించారు.
Translate this News: