Khammam : విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే (Teacher) విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ దారుణమైన ఘటన కొత్తగూడెం సింగరేణి హైస్కూల్ (Singareni High School) లో చోటుచేసుకుంది. తెలుగు టీచర్ వేణు వికృత చేష్టలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. విద్యార్థినులతో టీచర్ వేణు అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. గిచ్చుతూ, గిల్లుతూ, శరీరాన్ని తడుముతూ వేధింపులకు గురిచేస్తున్నాడని తల్లితండ్రులతో పిల్లలు ఆవేదన వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Crime News : కీచక టీచర్ బాగోతం.. విద్యార్థులకు వేధింపులు..!
కొత్తగూడెంలోని సింగరేణి హైస్కూల్ లో కీచక టీచర్ బాగోతం బయటపడింది. తమ పిల్లలను గిచ్చుతూ, గిల్లుతూ, శరీరాన్ని తడుముతూ వేధిస్తున్నాడని పేరెంట్స్ ఆందోళనకు దిగారు. దీంతో ఆ దుర్మార్గుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Translate this News: