New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Seetharama-Project-.jpg)
తాజా కథనాలు
సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రజలకు అంకితం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారామ ఎత్తిపోతల పథకం పంప్ హౌజ్-2 ను ముఖ్యమంత్రి స్విచ్ ఆన్ చేసి, రాజీవ్ కెనాల్ లోకి నీళ్లు వదిలారు.