భట్టిని కలిసిన అభిషేక్ మను సింఘ్వి
కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి ఈ రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఆయన రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా భవన్ లో భట్టి విక్రమార్కను కలిసి తన నామినేషన్ కు రావాలని ఆహ్వానించారు.
Translate this News: [vuukle]