Hyderabad: రామంతపూర్ షాక్ ఘటనకు కారణం వాళ్లే.. ఘటనా స్థలంలో హైటెన్షన్!
హైదరాబాద్లోని రామంతాపూర్లో శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా జరిగిన శోభాయాత్రలో రథానికి విద్యుత్ షాక్ తగిలి ఆరుగురు మృతి చెందారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని న్యాయం కావాలని స్థానికులు విద్యుత్ శాఖ సీఎండీని అడ్డుకున్నారు.