Hyderabad Traffic: హైదరాబాద్లో భారీగా ట్రాఫిక్ జామ్.. ఈ ఏరియాల్లోకి అసలు వెళ్లవద్దు
హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లపై వరదనీరు ఎక్కడపడితే అక్కడ నిలిచిపోయింది. దీంతో ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. మాదాపూర్ టీహబ్, నాలెడ్జ్ సిటీ, మియాపూర్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.