TG Crime: భాగ్యనగర్‌లో త్రిబుల్ మర్డర్ కలకలం
బేగంబజార్‌ని తొఫ్ఖానాలో సిరాజ్ అనే వ్యక్తి, భార్యను గొంతు కోసి, కుమారుని గొంతు నులిమి చంపి, తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరో కుమారుడు భయాందోళనకు గురై తప్పించుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది.
/rtv/media/media_files/2026/03/04/fotojet-2-2026-03-04-17-11-42.jpg)
/rtv/media/media_files/2024/12/13/c2e59H67S18dkLlxdXBf.jpg)