తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు బ్రేక్..! | Telangana Sarpanch Elections | RTV
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు బ్రేక్..! |In Telangana lot of ambiguity prevails in conducting Sarpanch Elections and several opinions break out to postpone them | RTV
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు బ్రేక్..! |In Telangana lot of ambiguity prevails in conducting Sarpanch Elections and several opinions break out to postpone them | RTV
తెలంగాణలో సవరించిన ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,66,41,489 మంది పురుషులు ఉండగా.. 1,68,67,735 మహిళా ఓటర్లు ఉన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
పంజాబ్ రాష్ట్రంలో సర్పంచ్ పదవిని వేలం వేయడం చర్చనీయాంశమైంది. అక్టోబరు 15న ఎన్నికలు జరగనుండగా హర్దోవల్ కలన్ గ్రామ సర్పంచ్గా స్థానిక బీజేపీ నేత ఆత్మాసింగ్ రూ.2 కోట్లకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సమాచారం. దీపిపై అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు.
ఈరోజుతో తమ పదవీ కాలం ముగియనుండటంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు రాష్ట్రంలోని సర్పంచులు. ఎన్నికలు నిర్వహించడం కుదరకపోతే తమ పదవీ కాలాన్ని పొడిగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోరారు. దీనిపై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.