/rtv/media/media_files/2025/06/26/medical-recruitment-board-2025-06-26-18-15-44.jpg)
Medical Recruitment Board
BIG BREAKING :తెలంగాణలో మరోసారి ఉద్యోగ భర్తీ చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా తెలంగాణ వైద్యారోగ్య శాఖ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పడానికి సిద్ధమైంది. ఈ రంగంలో ఖాళీగా ఉన్న 660 పోస్టుల భర్తీకి రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు సిద్ధమైంది. దీనికి సంబంధించి రెండు మూడు రోజుల్లోనే నోటిఫికేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది.
Also Read: కాల్పుల విరమణ జరిగినా బయటకు రాని ఖమేనీ.. హత్యకు ప్లాన్ చేస్తున్న ఇజ్రాయెల్ !
Also Read: టోల్ ట్యాక్స్ కట్టాలని అడిగినందుకు.. తుపాకీతో కాల్పులు
Medical & Health Services Recruitment Board
కాగా, కాగా 660 పోస్టుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, డెంటర్ అసిస్టెంట్ సర్జన్స్, స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులున్నాయి. వీటి భర్తీ కోసం నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వైద్య విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేలోపు నియామకాలు పూర్తి చేసేలా ప్రణాళికలు పూర్తి చేయాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది.
Also Read: కాల్పుల విరమణ జరిగినా బయటకు రాని ఖమేనీ.. హత్యకు ప్లాన్ చేస్తున్న ఇజ్రాయెల్ !
Also Read : తెలుగు ఇండస్ట్రీ సంచలన నిర్ణయం.. డ్రగ్స్ తీసుకునే నటులపై నిషేధం!
jobs-news | jobs-notification | Govt Jobs Notifications latest updates | Jobs Notifications | jobs | medical-health-department | health-department | recruitment | telangana-medical-health-department