TGPSC మరో కీలక నిర్ణయం.. ఇక నుంచి 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలన!
టీజీపీఎస్సీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని మరింత వేగంగా నిర్వహించేందుకు రాత పరీక్షల్లో వచ్చిన మార్కుల మెరిట్, పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ల ఆధారంగా సర్టిఫికెట్ల పరిశీలనకు 1:1 నిష్పత్తిలోనే అభ్యర్థులను ఎంపిక చేయనుంది.