TG Jobs: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. త్వరలోనే ఆ ఉద్యోగ నోటిఫికేషన్!
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో 755 ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 193 ల్యాబ్ టెక్నీషియన్, 31 స్టాఫ్ నర్సుల పోస్టులున్నట్లు పేర్కొంది.
/rtv/media/media_files/2025/06/26/medical-recruitment-board-2025-06-26-18-15-44.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-15T201612.763.jpg)