Telangana : త్వరలో వైద్యారోగ్యశాఖలో పెండింగ్ పోస్టుల భర్తీ
వైద్యారోగ్యశాఖలో పదేళ్లుగా పెండింగ్లో ఉన్న పోస్టుల భర్తీ కోసం కసరత్తులు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రకటించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం త్వరలోనే డీఎంఈతో పాటు డీపీఏ, డీసీహెచ్, కమిషనర్, టీవీపీసీ పోస్టులు భర్తీ చేయనున్నామని రాష్ట్ర సర్కార్ పేర్కొంది.