తెలంగాణ డీజీపీ జితేందర్ సంధ్య థియేటర్ విషయంలో అల్లు అర్జున్‌పై పరోక్షంగా స్పందించారు. తాము వ్యక్తిగతంగా ఎవరికి వ్యతిరేకం కాదన్నారు. సినిమాల్లో హీరోలైనా కూడా బయట సాధారణ పౌరులై అని తెలిపారు. ప్రజల భద్రత కంటే ప్రమోషన్లు ముఖ్యం కాదన్నారు.
అల్లు అర్జున్‌పై తెలంగాణ డీజీపీ జితేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా సంధ్య థియేటర్ ఘటన విషయంలో బన్నిపై డీజీపీ పరోక్షంగా స్పందించారు. పౌరులు అందరూ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.
వ్యక్తిగతంగా ఎవరికీ కూడా మేం వ్యతిరేకం కాదన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దురదుష్టకరమని, పౌరుల రక్షణే మా ప్రాధాన్యమన్నారు. సినిమాల్లో హీరోలు అయిన బయట సాధారణ పౌరులే. పరిస్థితులను అర్థం చేసుకోవాలన్నారు. ప్రజల భద్రత కంటే ప్రమోషన్లు ముఖ్యం కాదని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు.
పుష్ప-2 సినిమా సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ జైలుకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినీ ప్రముఖులంతా కూడా అతన్ని పరామర్శించడానికి వెళ్లారు. చావు బతుకుల మధ్య ఉన్న శ్రీ తేజ్‌ను చూడటానికి వెళ్లకుండా బన్నీని పరామర్శించారని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ శనివారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ పరోక్షంగా స్పందించినట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్‌పై డీజీపీ సీరియస్.. సినిమాల్లోనే హీరోలంటూ?
తెలంగాణ డీజీపీ జితేందర్ సంధ్య థియేటర్ విషయంలో అల్లు అర్జున్‌పై పరోక్షంగా స్పందించారు. తాము వ్యక్తిగతంగా ఎవరికి వ్యతిరేకం కాదన్నారు. సినిమాల్లో హీరోలైనా కూడా బయట సాధారణ పౌరులై అని తెలిపారు. ప్రజల భద్రత కంటే ప్రమోషన్లు ముఖ్యం కాదన్నారు.
dgp jitendar Photograph: (dgp jitendar)
అల్లు అర్జున్‌పై తెలంగాణ డీజీపీ జితేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా సంధ్య థియేటర్ ఘటన విషయంలో బన్నిపై డీజీపీ పరోక్షంగా స్పందించారు. పౌరులు అందరూ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.
ఇది కూడా చూడండి: ఖాళీ కడుపుతో ఈ ఆకును తింటే.. సమస్యలన్నీ క్లియర్
ఎవరికీ మేం వ్యతిరేకం కాదు..
వ్యక్తిగతంగా ఎవరికీ కూడా మేం వ్యతిరేకం కాదన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దురదుష్టకరమని, పౌరుల రక్షణే మా ప్రాధాన్యమన్నారు. సినిమాల్లో హీరోలు అయిన బయట సాధారణ పౌరులే. పరిస్థితులను అర్థం చేసుకోవాలన్నారు. ప్రజల భద్రత కంటే ప్రమోషన్లు ముఖ్యం కాదని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు.
ఇది కూడా చూడండి: Pakistan: పాకిస్తాన్ సైన్యంపై తాబన్ల దాడి..16 మంది మృతి
పుష్ప-2 సినిమా సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ జైలుకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినీ ప్రముఖులంతా కూడా అతన్ని పరామర్శించడానికి వెళ్లారు. చావు బతుకుల మధ్య ఉన్న శ్రీ తేజ్‌ను చూడటానికి వెళ్లకుండా బన్నీని పరామర్శించారని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ శనివారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ పరోక్షంగా స్పందించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: TS: పోలీసులు పర్మిషన్ ఇచ్చారో లేదో ఆయనకూ తెలుసు–మంత్రి శ్రీధర్ బాబు
ఇది కూడా చూడండి: పీఎఫ్ నిధుల మోసం కేసులో మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పపై అరెస్ట్ వారెంట్
Muralidhar Rao: కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో కీలక పరిణామం...మాజీ ఈఎన్సీ మురళీధరరావు అరెస్ట్
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహారించిన నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధరరావును ఏసీబీ అధికారులు... క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
TG News: సీఎంల సమావేశంపై కీలక నిర్ణయం.. బనకచర్లపై చర్చ అక్కర్లేదు: కేంద్రానికి తెలంగాణ లేఖ
ఏపీ పునర్విభజన చట్టం మేరకు కొత్త ప్రాజెక్టులు, జల వివాదాలకు సంబంధించిన అంశాలను కేంద్ర జలశక్తి మంత్రితో... Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Surveyor Tejeshwar Case: బెడ్రూంలో స్పై కెమెరా.. ఏడ్చేందుకు గ్లిజరిన్.. తేజేశ్వర్ మర్డర్ కేసులో ఊహించని ట్విస్ట్‌లు!
ఇటీవల జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్యకు గురైన విషయం తెలిసిందే. క్రైం | Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | తెలంగాణ
She Teams: బోనాల వేడుకల్లో బుద్ధిలేని పనులు.. షీ టీమ్స్ కు ఎన్ని వందల మంది చిక్కారంటే?
మొహరం, బోనాల పండుగ సందర్భంగా పలుచోట్ల అకతాయిలు ఆడవారిపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ షీటీమ్స్ కు దొరికిపోయారు. క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ
Maoist Party: మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్..లొంగిపోయిన అగ్రనేత దంపతులు
తెలంగాణలో నక్సలైట్ల లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతుండగా, మరో ఇద్దరు కీలక నేతలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. క్రైం | Short News | Latest News In Telugu | తెలంగాణ
MLA Attack: ఎమ్మెల్యేపై వాటర్ బాటిల్‌తో దాడి.. తప్పిన మరో గన్ మెన్ ఫైరింగ్..
ఓ ఎమ్మెల్సీ గన్‌మెన్ కాల్పులు జరిపిన ఘటన మరవకముందే మరో గన్‌మెన్ ఫైర్ ఓపెన్ చేసేందుకు సిద్ధపడ్డ ఘటన... క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Google: స్టూడెంట్స్ కు గూగుల్ బంపర్ ఆఫర్..ఫ్రీగా ఏఐ
🔴Live News Updates: సమోసా.. జిలేబీలపై లేబుల్లు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం
Jai Shankar: మతాల మధ్య చిచ్చెపెట్టేందుకే పహల్గాం దాడి..షాంఘై సమావేశంలో జైశంకర్
KA Paul: నిమిష ఉరిశిక్షను నేనే ఆపా.. కేఏ పాల్ సంచలనం
Fake News: సమోసా.. జిలేబీలపై లేబుల్స్.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం