అల్లు అర్జున్‌పై డీజీపీ సీరియస్.. సినిమాల్లోనే హీరోలంటూ?
తెలంగాణ డీజీపీ జితేందర్ సంధ్య థియేటర్ విషయంలో అల్లు అర్జున్‌పై పరోక్షంగా స్పందించారు. తాము వ్యక్తిగతంగా ఎవరికి వ్యతిరేకం కాదన్నారు. సినిమాల్లో హీరోలైనా కూడా బయట సాధారణ పౌరులై అని తెలిపారు. ప్రజల భద్రత కంటే ప్రమోషన్లు ముఖ్యం కాదన్నారు.