తెలంగాణ Medigadda: మేడిగడ్డపై రేవంత్ సర్కార్ కు ఊహించని షాక్! TG: మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు వరద తగ్గుముఖం పట్టాక మళ్లీ పరీక్షలు చేయాలని NDSA నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఆ పరీక్షల ఫలితాలు వస్తేనే బ్యారేజీల భవితవ్యంపై పూర్తి నివేదికను అందించగలమని తేల్చిచెప్పింది. By V.J Reddy 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ పండుగ పూట ఇదేం దోపిడీ సారూ..? వైరల్ అవుతోన్న RTC బస్ టికెట్ల ఫొటోలు! దసరా, బతుకమ్మ ఫెస్టివల్ సీజన్లో బస్ టికెట్ల ధరలను పెంచి ప్రయాణికులకు దోచుకున్నారంటూ ఆర్టీసీపై ప్రయాణికులకు బగ్గుమంటున్నారు. టికెట్ల ఫొటోలను షేర్ చేస్తూ ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంతలా దోచుకుంటారా? అంటూ భగ్గుమంటున్నారు. By Nikhil 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ TS: రేవంత్ సర్కార్ కు హైకోర్టు బిగ్ షాక్.. మూసీ కూల్చివేతలపై స్టే! తెలంగాణ ప్రభుత్వానికి, హైడ్రాకు మరో షాక్ తగిలింది. తమ ఇళ్ళను కూల్చేయద్దు అంటూ మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు స్టే తెచ్చుకున్నారు. చైతన్యపురి, ఫణిగిరి కాలనీ, సత్యానగర్, కొత్తపేటలో ఇళ్ళ దగ్గర ఈ స్టే బోర్డులు వరుసగా దర్శనమిస్తున్నాయి. By Manogna alamuru 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సొంతూర్లో దసరా పండుగ జరుపుకున్న సీఎం రేవంత్.. దసరా పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్లారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కొండారెడ్డిపల్లికి చేరుకున్న గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు. By B Aravind 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Cricket 🔴LIVE : Ratan Tata | 5 నిమిషాల్లో 25 వార్తలు | AP TS Sports NEWS | RTV By RTV 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Haryana-Jammu Kashmir Elections 🔴LIVE: 5 నిమిషాల్లో 25 వార్తలు | AP TS Sports NEWS | RTV By RTV 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కొత్త టీచర్లకు అలర్ట్.. ఆ శిక్షణ పూర్తి చేస్తేనే పోస్టింగ్! కొత్త టీచర్లకు సామాజిక, నైతిక విలువలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణ పూర్తి చేసినవారికే బోధనకు అర్హత కల్పించాలని విద్యాశాఖ నిర్ణయించింది. నైతిక విలువలు, చట్టాలు, బోధన, టెక్నాలజీపై విద్యావంతులు, మేధావులతో క్లాసులు నిర్వహించనుంది. By srinivas 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఢిల్లీకి సీఎం రేవంత్.. అమిత్ షాతో భేటీ! సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఆయన వరద నష్టంపై కేంద్రం ప్రకటించిన అతి తక్కువ వరద సహాయంపై పునరాలోచన చేయాలని హోంశాఖ మంత్రి అమిత్ షా తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. By V.J Reddy 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth: ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి.. రేవంత్ సంచలన ప్రకటన! సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి (కాకా) జయంతి వేడుకలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ వ్యాఖ్యలను పరిశీలిస్తే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కు మంత్రి పదవి పక్కా అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Nikhil 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn