Cockroaches In Biryani: అక్కడ బిర్యానీ తింటున్నారా..జర జాగ్రత్త

ఫుడ్​ సేఫ్టీ అధికారులు ఎన్ని దాడులు చేసిన రెస్టారెంట్​ యాజమాన్యాలు క్లీనింగ్​ విషయంలో మాత్రం  మారడం లేదు. కుళ్లిపోయిన కూరగాయలు.. కాలం చెల్లిన పదార్ధాలు.. బొద్దింకలతో ఆహారం ఇలా ఒకటేమిటి అంతా చెత్తగా ఉంటున్నాయి రెస్టారెంట్లు.. హోటళ్లు.

New Update
Cockroaches in biryani

Cockroaches in biryani

ఫుడ్​ సేఫ్టీ అధికారులు (Food Saftey Officials) ఎన్ని దాడులు చేసిన రెస్టారెంట్​ యాజమాన్యాలు క్లీనింగ్​ విషయంలో మాత్రం  మారడం లేదు.  కుళ్లిపోయిన కూరగాయలు.. కాలం చెల్లిన పదార్ధాలు.. బొద్దింక (Cockroaches) లతో ఆహారం ఇలా ఒకటేమిటి అంతా చెత్తగా ఉంటున్నాయి రెస్టారెంట్లు.. హోటళ్లు. తాజాగా హైదారాబాద్ నెక్లెస్ రోడ్డు లో  ఫుడ్‌ ఆర్డర్‌ చేసిన ఓ కస్టమర్‌ షాకయ్యాడు. విజయ్‌ అనే వ్యక్తి ఫ్రెండ్స్‌తో కలిసి రైల్ కోచ్ రెస్టారెంట్ కి వెళ్లాడు. బిర్యానీ ఆర్డర్‌ చేసి  తింటుండగా..రైస్‌ లో బొద్దింకను చూసి కంగుతిన్నాడు. రైల్ కోచ్ రెస్టారెంట్ లోని ఫుడ్​ లో బొద్దింకలు రాజ్యమేలుతున్నాయి.  

Also Read: MH: నాగ్ పూర్ లో ఉద్రిక్తత..ఔరంగజేబు సమాధి కోసం ఘర్షణ

ఇది కూడా చూడండి: Trump-Biden: బైడెన్ చేసిన క్షమాభిక్షలు చెల్లవు అంటున్న ట్రంప్!

Cockroaches In Biryani

చూడడానికి రైలులా  ఉండే రైల్​ కోచ్​ రెస్టారెంట్​ కష్టమర్ల.. ఆరోగ్యం విషయంలో  హోటల్​ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుంది.   నిర్వహకులను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు  వాపోయాడు. బాధితుడు ఫుడ్‌ సెఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. నాణ్యత పాటించని హోటళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: IPL 2025: రోహిత్ శర్మ కెప్టెన్సీపై పంజాబ్ కింగ్స్ బ్యాటర్ షాకింగ్ కామెంట్స్.. తన కోరిక అదేనంటూ!

Also Read:  TS: తెలంగాణ నెక్స్ట్ సీఎస్ రామకృష్ణారావు!

చూడటానికి వెరైటీగా ఉందని నెక్లస్​ రోడ్​లోని రైల్​ కోచ్​ రెస్టారెంట్​కు వెళ్తే.. ఆస్పత్రిలో బెడ్​ బుక్​ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుదని కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  నిర్వహకులను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు  వాపోయాడు. బాధితుడు ఫుడ్‌ సెఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. నాణ్యత పాటించని హోటళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు