Cockroaches In Biryani: అక్కడ బిర్యానీ తింటున్నారా..జర జాగ్రత్త
ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్ని దాడులు చేసిన రెస్టారెంట్ యాజమాన్యాలు క్లీనింగ్ విషయంలో మాత్రం మారడం లేదు. కుళ్లిపోయిన కూరగాయలు.. కాలం చెల్లిన పదార్ధాలు.. బొద్దింకలతో ఆహారం ఇలా ఒకటేమిటి అంతా చెత్తగా ఉంటున్నాయి రెస్టారెంట్లు.. హోటళ్లు.