Chhatrapati Shivaji Jayanti: సిద్దిపేట ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల్లో అపశ్రుతి

సిద్ధిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బాపూర్ గ్రామంలో శివాజీ మహారాజ్ జెండా ఆవిష్కరిస్తుండగా పోల్ కరెంట్ తీగలకు తగిలింది. ఈ ప్రమాదంలో లింగ ప్రసాద్ అనే యువకుడు మృతి చెందాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. 13 మందికి తీవ్ర గాయాలైయ్యాయి.

author-image
By K Mohan
New Update
V BREAKING

Chhatrapati Shivaji Jayanti

Chhatrapati Shivaji Jayanti: ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. సిద్ధిపేట జిల్లా(Siddipet District) వర్గల్ మండలం జబ్బాపూర్ గ్రామంలో శివాజీ మహారాజ్ జెండా ఆవిష్కరిస్తుండగా పోల్ కరెంట్ తీగలకు తగిలింది. దీంతో వేడుకల్లో పాల్గొన్న వారు విద్యుదాఘాతానికి గురైయ్యారు. ఈ ప్రమాదంలో లింగ ప్రసాద్ అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. 13 మందికి తీవ్ర గాయాలైయ్యాయి. వారిని హాస్పిటల్‌కు తరలిస్తున్నారు. 

Also Read : Kumbh Mela: కుంభమేళాలో మహిళలు బట్టలు మార్చుకుంటున్న వీడియోస్ అంటూ వైరల్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు