Chhatrapati Shivaji Jayanti: సిద్దిపేట ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల్లో అపశ్రుతి
సిద్ధిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బాపూర్ గ్రామంలో శివాజీ మహారాజ్ జెండా ఆవిష్కరిస్తుండగా పోల్ కరెంట్ తీగలకు తగిలింది. ఈ ప్రమాదంలో లింగ ప్రసాద్ అనే యువకుడు మృతి చెందాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. 13 మందికి తీవ్ర గాయాలైయ్యాయి.