PM Modi: ఛత్రపతి శివాజీ విగ్రహం కూలడంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
ఇటీవల మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటనపై తాజాగా ప్రధాని మోదీ స్పందించారు. ఈ ఘటన వల్ల బాధకు గురైన వారందరికీ తలవంచి నా క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. మనకు ఈ దైవం కంటే గొప్పది ఏదీ లేదని వ్యాఖ్యానించారు.