TG Crime : పోలీసు స్టేషన్లోనే కారుతో ఢీకొట్టి హత్యాయత్నం
సిద్ధిపేట జిల్లా కొమురవెళ్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూ తగాదాల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో పోలీసు స్టేషన్ ఆవరణలోనే ప్రత్యర్థిని కారుతో ఢీకొట్టి.. హత్యాయత్నం చేయడం సంచలనం సృష్టించింది.
Indian Soldier Land Encroachment Case: సిద్దిపేటలో జవాన్ భూమి కబ్జా... చర్యలు తీసుకోవాలన్న హరీష్ రావు
సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం చౌదర్‌పల్లె గ్రామానికి చెందిన రామస్వామి అనే భారత సైనికుడి భూమిని కొంతమంది కబ్జా చేశారు. ఈ విషయమై ఆయన ఎన్నిసార్లు మొరపెట్టుకున్న లాభం లేకుండా పోయింది. దీంతో ఆయన తన సమస్యను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Harish Rao | రాష్ట్రం కేసీఆర్ వైపు చూస్తున్నది...మాజీమంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలకు పాలేవో నీళ్లేవో అర్థమైపోయిందని, అందుకే ఈ రోజు రాష్ట్రమంతా కేసీఆర్ వైపు చూస్తున్నది మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. పటాన్చెరు నియోజకవర్గ ఇంచార్జి ఆదర్శ్ రెడ్డి నిర్వహించిన పాదయాత్రకు హరీష్ రావు హాజరయ్యారు.
Crop for the birds : పక్షులకోసం పంట వదిలేసింది...ఆకలి తీర్చి అమ్మయింది
ఆడవారంటేనే అమ్మ మనసు అంటారు. ఆ అమ్మ మనసు మనుషులపైనా, పక్షులపైనా. జంతువులపైనా ఒకేలా చూపిస్తుంది. ఆకలితో ఉన్నబిడ్డలు తినకుంటే ఆ అమ్మ మనసు నొచ్చుకుంటుంది. ఓ మహిళ పక్షుల ఆకలిని అర్థం చేసుకుంది. తల్లి'తనంతో ఆలోచించి పక్షుల కోసం సాగు చేసిన పంటనే త్యాగం చేసింది.
Breaking News: కేసీఆర్ క్యాంపు ఆఫీసుకు టులెట్ బోర్డు
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనబడటం లేదని బీజేపీ నాయకులు ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ కనిపించడం లేదని ఆరోపించారు.
USA Road Accident :: అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన తల్లికూతుళ్లతో పాటు ఓ చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఫ్లోరిడాలో జరిగిన ఈ ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం టేకులపల్లికి చెందిన అత్తాకోడళ్లు ప్రాణాలు కోల్పోయారు.
Siddipet Suicide: ఆర్థిక ఇబ్బందులతో భార్యభర్తల సూసైడ్..నులుగురు పిల్లల్ని అనాథలుగా వదిలి...
రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వారిది. కూలీ పనులు చేసుకుంటనే నాలుగు వేళ్లు నోట్లోకి పోయేది. దీనికి తోడు నలుగురు పిల్లల పోషణ మరింత భారంగా మారింది. దీంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. మనస్తాపంతో భార్య ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స పొందుతూ ఆమె మరణించింది.
/rtv/media/media_files/2025/10/18/katta-ramchandra-reddy-2025-10-18-11-15-56.jpg)
/rtv/media/media_files/2025/07/18/attempted-murder-by-hitting-a-car-at-a-police-station-2025-07-18-17-57-56.jpg)
/rtv/media/media_files/2025/05/17/qn8KtWdYQt6emmDRYqa2.jpg)
/rtv/media/media_files/2024/12/05/lMy8dQYPYpAxoGy39htU.jpg)
/rtv/media/media_files/2025/03/24/MAz5bzqyTgFRplcigS8q.jpg)
/rtv/media/media_files/2025/02/19/8lzeNmfZFew1FVFSn0b7.webp)
/rtv/media/media_files/2025/03/17/q4meZaXRY71g0yNizrX4.jpg)
/rtv/media/media_files/2025/03/17/5Hpi6AFHPz1ZK8rPwGH4.jpg)