MLC Kavitha Mass Warning To CM Revanth Reddy | ఎవడి తోలు తీస్తావ్ | Kavitha On Fee Reimbursement|RTV
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నా సపోర్ట్ వారికే..| MLC Kavitha On Jubilee Hills By Elections | RTV
తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు పోరాడుతా.. | MLC Kavitha Sensational Comments | RTV
Kavitha : రాజకీయాల్లోకి కవిత కొడుకు.. ఎడ్యుకేషన్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుమారుడు ఆదిత్య రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు ఇచ్చిన తెలంగాణ బంద్ కు కవిత మద్దతు తెలిపారు
Kavitha : కేసీఆర్ కు కవిత బిగ్ షాక్.. అక్టోబర్ చివరి వారంలో యాత్ర
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా యాత్ర చేయాలని కవిత నిర్ణయించారు. అక్టోబర్ చివరి వారంలో యాత్ర ప్రారంభం కానుందని తెలుస్తోంది.
Kavitha: రాజకీయ పార్టీగా తెలంగాణ జాగృతి.. అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా కవిత అడుగులు?
BRS నుంచి సస్పెన్షన్కు గురైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత త్వరలో రాజకీయ పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో బలమైన శక్తిగా ఆవిర్భవించేలా ఆమె పావులు కదుపుతున్నారు.
BREAKING: నీ అంతు చూస్తా అంటూ.. కవితపై సీరియస్ అయిన హరీష్ రావు!
కవిత చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇన్నేళ్ల నుంచి పార్టీలో నమ్మకంగా ఉంటే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని కవితపై హరీష్ రావు మండిపడ్డారు. అయితే నేడో, రేపో హరీష్ రావు ప్రెస్మీట్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. UPDATING..
/rtv/media/media_files/2025/10/18/kavitha-son-2025-10-18-16-40-16.jpg)
/rtv/media/media_files/2025/10/14/kavitha-2025-10-14-18-03-38.jpg)
/rtv/media/media_files/2025/10/04/telangana-jagruti-as-a-political-party-2025-10-04-16-25-02.jpg)
/rtv/media/media_files/2025/09/04/kavitha-2025-09-04-08-33-03.jpg)