BIG BREAKING: బీసీ బంద్‌లో తీవ్ర ఉద్రిక్తత.. పలు చోట్ల రాళ్లదాడి
బీసీబంద్ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బంద్ పాటించకుండా షాపులు తెరవడంతో ఆగ్రహానికి గురైన బీసీ సంఘం నాయకులు షాపులపై రాళ్ల దాడి చేశారు. నల్లకుంటలో బజాజ్ షో రూమ్ తో పాటు రాఘవేంద్ర టిఫిన్ సెంటర్‌పై రాళ్లు రువ్వి అద్దాలు పగలగొట్టారు.
/rtv/media/media_files/2025/10/18/bc-reservation-2025-10-18-13-28-53.jpg)
/rtv/media/media_files/2025/10/18/extreme-tension-during-bc-bandh-2025-10-18-12-49-29.jpg)