Aghori: కరీంనగర్ కోర్టుకు అఘోరీ.. ఎందుకంటే?
లేడీ అఘోరీ అలియాస్ శ్రీనివాస్ను కరీంనగర్ కోర్టుకు తరలించారు. కొత్తపల్లి పీఎస్లో మే5న అఘోరీపై కేసు నమోదైన విషయం తెలిసిందే. తనను మోసం చేశాడని రాధిక అనే మహిళ ఫిర్యాదు చేసింది. ఈ కేసులో కూడా అఘోరీ బెయిల్ కోసం ప్రయత్నిస్తోంది.