రాజకీయాలు Balka Suman: బాల్క సుమన్‌పై సీఎం కేసీఆర్ ఆగ్రహం.. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని వార్నింగ్ తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. జనాలను ఆకట్టుకునేందుకు నేతలందరూ ప్రచార బరిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో కొంత మంది నేతలు మాటలు జారుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగింది. By BalaMurali Krishna 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆదిలాబాద్ Adilabad: రహదారులు కావు.. మృత్యుదారులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రహదారులు దారుణంగా మారాయి. మూల మలుపులుగా ఉండే ఈ రహదారుల వల్ల అనేక మంది మృతి చెందారు. అంతే కాకుండా వాహనాలు అదుపు తప్పి పక్కనే ఉండే ఇళ్లలోకి దూసుకెళ్తున్నాయి. By Karthik 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం.. పిడుగు పడి మహిళ మృతి జోగులాంబ గద్వాల జిల్లా అమరవాయి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కూలీ పని కోసం వెళ్లిన మహిళపై పిడుగు పడటం ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. By Karthik 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు లక్షెట్టిపేటలో బైక్ ర్యాలీ.. బీసీలకు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో బీసీలు బైక్ ర్యాలీ నిర్వహించారు. బీసీలకు రాజకీయ పార్టీల్లో ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో బీసీలకు టికెట్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. By Karthik 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు MLA Tickets: బీఆర్ఎస్ లో సీట్ల కేటాయింపులు ఎలా? ఎవరెవరికి ఎన్నెన్ని? అందరూ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఒక పది మంది మినహా అంతా సిట్టింగ్‌లకే మళ్లీ అవకాశం ఇచ్చారు. అయితే ఈ లిస్టులో అగ్రకులాలకే ఎక్కువ సీట్లు కేటాయించడం గమనార్హం. By BalaMurali Krishna 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Maheshwar Reddy: దీక్ష విరమించిన మహేశ్వర్ రెడ్డి.. అసలేంటి? నిర్మల్ మాస్టర్ ప్లాన్ రగడ నిర్మల్ నూతన మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని కోరుతూ కొన్నిరోజులుగా మహేశ్వర్ రెడ్డి చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సోమవారం తెల్లవారుజామున పోలీసులు బలవంతంగా ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్నారు. By BalaMurali Krishna 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Etala Rajender: మాస్టర్ ప్లాన్ రైతులపాలిట శాపంగా మారింది ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ పేరుతో రైతుల భూమి లాక్కుంటే వారు ఎలా జీవనం సాగిస్తారని ప్రశ్నించారు. By Karthik 17 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆదిలాబాద్ వీడిన మంచిర్యాల మర్డర్ మిస్టరీ.. శరణ్య హత్యకు ముందు..! మంచిర్యాలలో రెండు రోజుల క్రితం సంభవించిన శరణ్య హత్యలో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్రమ సంబంధమే ఈ హత్యకు నేపథ్యం అని, భర్త సుపారి ఇచ్చి ఆమెను చంపించాడని తెలుస్తోంది. దీనికి సంబంధించి RTV చేసిన పరిశోధనలో ఎన్నో కొత్త కోణాలు వెలుగు చూశాయి. By Pardha Saradhi 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling కడెంకు ముప్పు తప్పినట్టేనా..? అక్కడ ప్రస్తుత వరద ఉధృతి ఎలా ఉందంటే..? వర్షం ఆగిపోవడంతో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద ముప్పు తప్పింది. ప్రాజెక్టు పూర్తిస్తాయి నీటిమట్టం 700 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 687 అడుగులగా ఉంది. మరోవైపు ప్రాజెక్టు మోటర్లు నాసిరకంగా ఉండడంతో వాటికి మరమ్మతులు చేస్తున్నారు అధికారులు. By Trinath 28 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn