Lok Sabha Elections 2024 : ఆదిలాబాద్(Adilabad) లోక్ సభ ఎన్నికల ఫలితాలపై రవిప్రకాశ్(Ravi Prakash) విశ్లేషణ ఆయన మాటల్లోనే.. తెలంగాణ(Telangana) కు ఎంట్రీ పాయింట్ ఆదిలాబాద్. గిరిజన, ఆదివాసీల ఆధిపత్యం కలిగిన ఈ లోక్‌సభ నియోజకవర్గం పలు రకాలుగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిజాం దురహంకార పరిపాలనలో జరిగిన అకృత్యాలపై పోరాడిన కొమురం భీం వారసత్వం కలిగిన ఈ జిల్లాలో ఒకప్పుడు నక్సలిజం ప్రాబల్యం గణనీయంగా వుండేది. గత ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ(BJP) విజయం సాధించిన ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంలో ఇపుడు ఆదివాసీ, గిరిజన, గోండులు ఎటువైపు మొగ్గితే వారిదే విజయంగా కనిపిస్తోంది.
పూర్తిగా చదవండి..Telangana Game Changer : ఆదిలాబాద్ లో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ ఏం చెబుతున్నారంటే!
ఈ లోక్ సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ లో కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ, బీజేపీ నుంచి గోడం నగేష్, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు బరిలో ఉన్నారు. అయితే.. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి?.. రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
Translate this News: