తెలంగాణ ఆ ఉడతకు అతనంటే ఇష్టం...అతనితోనే ఉంటానంటోంది..! కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణానికి చెందిన మహ్మద్ వహీద్ అనే డ్రైవర్ కి ఉడత దొరికింది.దానిని ఇంటికి తీసుకొచ్చి పాలు పోసి పెంచాడు. కొద్దీ రోజుల తరవాత మళ్లీ దానిని ఎక్కడ దొరికిందో అక్కడే వదిలి వేయడానికి ప్రయత్నించినా..అది వెళ్లకుండా మళ్లీ అతని దగ్గరకే వచ్చింది. ఇప్పుడు ఆ ఉడత అతని కుటుంబంతో కలిసిపోయింది. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లేచినప్పటినుంచి.. పడుకునే వరకు ఉడత తమతోనే ఉంటుంది. కానీ ఆ ఉడత వేరే వ్యక్తుల దగ్గరకు వెళ్లడం లేదని వహీద్ మురిసిపోతూ చెప్పుకొచ్చాడు. By V. Sai Krishna 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap,Telangana Rain Alert: తెలుగు రాష్ట్రాలకు హైఅలర్ట్, పొంచి ఉన్న మరో అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో (Telangana, Ap) ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. ప్రజలు భయంతో వణికిపోతున్నారు. గత నాలుగు రోజుల నుండి ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు రోడ్లపై మోకాళ్ల లోతు నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రాజెక్టుల వద్దకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గేట్లను ఎత్తివేస్తున్నారు అధికారులు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా.. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. By Shareef Pasha 22 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling Schools Holiday : విద్యార్థులకు అలర్ట్.. ఇవాళ, రేపు నో స్కూల్స్..! పాఠశాల విద్యార్థులు, కాలేజీ స్టూడెంట్స్కు అలర్ట్. వరుసగా రెండు రోజుల పాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఇవాళ, రేపు (గురు, శుక్రవారాల్లో) సెలవులు ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అన్ని విద్యాసంస్థలకు రెండురోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తిరిగి పాఠశాలలు శనివారం (జులై 22) ప్రారంభమవుతాయని చెప్పారు. By Trinath 20 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఆదిలాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున జిల్లాలోని గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద ఓ ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా.. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. By Vijaya Nimma 08 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ఆదివాసీలపై ఉన్న పోడుభూముల కేసులన్నీ రద్దు తెలంగాణ వ్యాప్తంగా పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం ఆసిఫాబాద్లో పోడు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం మహమూద్ అలీ, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిలతో కలిసి బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని, జిల్లా పోలీస్ కార్యాలయాలను లాంఛనంగా ప్రారంభించారు. కుమురంభీం విగ్రహాన్ని ఆవిష్కరించి, ఎస్పీ కార్యాలయానికి ప్రత్యేక పూజలు నిర్వహించి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. By Vijaya Nimma 30 Jun 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ నాలుగేళ్లు గడిచినా.. సింగరేణి ఎన్నికలు లేవు..! సింగరేణి ఎన్నికలు జరగకుండా తెలంగాణ బొగ్గు గాని కార్మిక సంఘం ప్రయత్నం చేసస్తోంది. మణుగూరు నుండి బెల్లంపల్లి ఏరియా వరకు.. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోయింది. ఈసారి కార్మిక సంఘం ఎన్నికల్లో ఓడిపోతామని భయం ప్రభుత్వానికి పట్టుకుందంటున్నారు సింగరేణి నాయకులు. By Vijaya Nimma 28 Jun 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ఈనెల 30న ఆసిఫాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర్ గరిజనులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 30 నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలో జరిగే కార్యక్రమంలో పాల్గొని, పంపిణీకి సీఎం శ్రీకారం చుట్టనున్నారు. By Vijaya Nimma 24 Jun 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ విద్యార్థుల వరుస మరణాలు.. రంగంలోకి గవర్నర్ బాసర ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతుందో తెలుసుకునే పనిలో పడ్డారు గవర్నర్ తమిళిసై. వరుస మరణాలపై నివేదికకు ఆదేశించారు. దీనికోసం వీసీకి 48 గంటల డెడ్ లైన్ విధించారు. ఇటు విద్యార్థి సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. By Trinath 16 Jun 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn