-
Nov 30, 2023 19:38 ISTతెలంగాణ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్!
-
Nov 30, 2023 17:09 ISTచెప్పు చూపించిన పినపాక బీఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావు
పోలింగ్ బూత్‌కు వచ్చిన రేగ కాంతారావును అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు
-
Nov 30, 2023 17:04 ISTపోలింగ్ ముగిసే సమయంలో భారీగా తరలివచ్చిన ఓటర్లు
-
Nov 30, 2023 17:00 ISTముగిసిన పోలింగ్!
క్యూ లో ఉన్నవారికి ఓటు వేసే అనుమతి
-
Nov 30, 2023 16:45 ISTసూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఉద్రిక్తత
మద్దిరాల మండల కేంద్రంలో నకిలీ ఓటర్ల కలకలం
బీఆర్ఎస్, కార్యకర్తల మధ్య ఘర్షణ
రెండు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు -
Nov 30, 2023 16:41 ISTకవిత, రేవంత్ రెడ్డిపై ఫిర్యాదులు వచ్చాయి- సీఈవో వికాస్ రాజ్
-
Nov 30, 2023 16:33 ISTతొలి సారి ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు
-
Nov 30, 2023 16:31 ISTఓటు హక్కు వినియోగించుకున్న హీరో నిఖిల్
-
Nov 30, 2023 16:28 ISTఇది తెలంగాణ ప్రజల ఛైతన్యం కు ప్రతీక అని ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి
-
Nov 30, 2023 16:22 ISTఅనేక జిల్లాల్లో 60 శాతం దాటిన పోలింగ్
ఇప్పటివరకు.. ఆదిలాబాద్ జిల్లాలో 62.34 %, భద్రాద్రిలో 58.38 %, హనుమకొండలో 49 %, జగిత్యాలలో 58.64 %, జనగామలో 62.24 %, భూపాలపల్లిలో 64.3 %, గద్వాల్‌లో 64.45 %, కామారెడ్డిలో 59.06 %, కరీంనగర్‌లో 56.04 %, ఖమ్మంలో 63.62 %, ఆసిఫాబాద్‌లో 59.62 %, మహబూబాబాద్‌లో 65.05 %, మహబూబ్‌నగర్‌లో 58.89 %, మంచిర్యాలలో 59.16 %, మేడ్చల్‌లో 38.27 %, ములుగులో 67.84 %, నాగర్ కర్నూల్‌లో 57.52 %, నల్గొండలో 59.98 %, నారాయణపేటలో 57.17 %, నిర్మల్‌లో 60.38 %, నిజామాబాద్‌లో 56.05 %, పెద్దపల్లిలో 59.23 %, సిరిసిల్లలో 56.66 %, రంగారెడ్డిలో 42.43 %, సంగారెడ్డిలో 56.23 %, సిద్దిపేటలో 64.91 %, సూర్యాపేటలో 62.07 %, వికారాబాద్‌లో 57.62 %, వనపర్తిలో 60 %, వరంగల్‌లో 52.28 %, యాదాద్రిలో 64 % పోలింగ్ నమోదైంది.
-
Nov 30, 2023 16:02 IST13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్
మావోయిస్టుల ప్రభావం ఉన్న.. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో 4 గంటలతో ముగిసిన పోలింగ్. క్యూలైన్లో ఉన్న వారికి మాత్రమే ఓటేసే ఛాన్స్.
-
Nov 30, 2023 15:50 ISTపాతబస్తీలో ఉద్రిక్తత.. కాంగ్రెస్, ఎంఐఎం శ్రేణుల కొట్లాట
---చార్మినార్‌లో కాంగ్రెస్, ఎంఐఎం మధ్య ఘర్షణ
---కాంగ్రెస్ అభ్యర్థి మొహమ్మద్ ముజీబుల్లా షరీఫ్ సోదరుడు సలీంపై..
---ఎంఐఎం నాయకుల దాడి
---హుస్సేనిహాలం పోలీస్ స్టేషన్ పరధిలో ఘటన
---ఓషియన్ స్కూల్ వద్ద పోలింగ్ సరళి పరిశీలించేందుకు వెళ్లిన సలీం
---ఎంఐఎం నాయకులకు ఎదురుపడిన సలీం
---సలీంపై ఎంఐఎం నాయకుల దాడి -
Nov 30, 2023 15:49 ISTఆలేరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ బాహాబాహీ.. మైలారంలో ఎర్రబెల్లిని అడ్డుకున్న గ్రామస్తులు
-
Nov 30, 2023 15:48 ISTడోర్నకల్, కొడంగల్‌లో తీవ్ర ఉద్రిక్తత
కొట్లాట మధ్యే కొనసాగుతున్న పోలింగ్
-
Nov 30, 2023 15:43 ISTశేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 31.05 శాతం ఓటింగ్ నమోదు.
-
Nov 30, 2023 15:43 ISTజూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ పోలింగ్ బూత్‌లో ఓటేసిన మహేష్ బాబు
-
Nov 30, 2023 15:41 ISTఓటు వేయడానికి వచ్చిన రాంచరణ్-ఉపాసన
-
Nov 30, 2023 15:39 ISTమెదక్ లో అత్యధికంగా 70 శాతం ఓటింగ్ నమోదు
-
Nov 30, 2023 15:36 ISTఅత్యల్పంగా హైదరాబాద్ లో 32శాతం ఓటింగ్
-
Nov 30, 2023 15:36 ISTఇప్పటివరకు 1.60 కోట్ల మంది ఓటింగ్
-
Nov 30, 2023 15:30 ISTఇప్పటివరకు తెలంగాణలో 62.07శాతం ఓటింగ్
-
Nov 30, 2023 15:22 ISTమధ్యాహ్నం మూడు గంటల వరకు వివిధ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం
భట్టి పోటీ చేస్తున్న మధిరలో 40.67శాతం ఓటింగ్
బండి సంజయ్ బరిలో ఉన్న కరీంనగర్‌లో 38.90శాతం ఓటింగ్
ఉత్తమ్ బరిలో ఉన్న హుజూర్‌నగర్‌లో 48.61శాతం పోలింగ్
కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేస్తున్న నల్గొండలో 41.06శాతం ఓటింగ్
రేవంత్ పోటీ చేస్తున్న కొడంగల్‌లో 43.20శాతం ఓటింగ్
ఈటల బరిలో ఉన్న హుజూరాబాద్‌లో 41.40శాతం ఓటింగ్
కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్‌లో 42.54శాతం పోలింగ్ -
Nov 30, 2023 15:21 ISTపాలేరు: ఓటర్ ఐడీలో తప్పులు.. ఓటు వేయలేకపోయిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
-
Nov 30, 2023 15:19 ISTకోదాడ: కాగితపు రామచంద్రపురంలో ఓటు వేసుకుంటూ సెల్ఫీ వీడియో.. కేసు నమోదు
-
Nov 30, 2023 15:17 ISTత్వరగా వెళ్లి ఓటేయండి: హైదరాబాద్ వాసులకు మేయర్ విజయలక్ష్మి విజ్ఞప్తి
-
Nov 30, 2023 15:16 ISTగోషామాహల్ లో మహిళా పోలీస్ పై దాడి
ఓటు వేసేందుకు గుర్తింపు అడిగిన మహిళా పోలీస్.. దాడి చేసిన యువకుడు
-
Nov 30, 2023 15:14 ISTసూర్యాపేట జిల్లా కేంద్రం వద్ద ఓటర్ల బారులు.. 5 తర్వాత కూడా పోలింగ్ కొనసాగే అవకాశం
-
Nov 30, 2023 15:10 ISTడోర్నకల్ నియోజకవర్గం మరిపెడలో ఉద్రిక్తత.. ఓటు వెయ్యకుండా ఆపుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తల నిరసన
-
Nov 30, 2023 15:04 ISTఓటు వేసిన కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గద్దర్
-
Nov 30, 2023 14:54 ISTఆలేరు: కొలనుపాకలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత భర్త మహేందర్ రెడ్డి కారుపై రాళ్ల దాడి
-
Nov 30, 2023 14:51 ISTరాజేంద్రనగర్: మణికొండలో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ... లాఠీఛార్జ్
-
Nov 30, 2023 14:51 ISTకామారెడ్డిలో పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న రేవంత్ రెడ్డి
-
Nov 30, 2023 14:32 ISTపోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న తుంగతుర్తి కాంగ్రెస్ అభ్యర్థి మందుల సామేలు
-
Nov 30, 2023 14:18 ISTహైదరాబాద్ లో మందకొడిగా సాగుతోన్న పోలింగ్
-
Nov 30, 2023 14:11 ISTరూరల్ ఏరియాల్లో పెరుగుతున్న ఓటింగ్ శాతం
-
Nov 30, 2023 14:05 ISTసెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేశారు- ఈటల విమర్శలు
-
Nov 30, 2023 13:45 ISTమహబూబాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్న ట్రాన్స్ జెంటర్లు
-
Nov 30, 2023 13:41 ISTమంచి భవిష్యత్ కోసం ఓటు వేయండి: హీరో గోపిచంద్
-
Nov 30, 2023 13:39 ISTమెదక్ జిల్లాలో 51 శాతం దాటిన పోలింగ్
-
Nov 30, 2023 13:38 ISTస్వగ్రామం చింతమడకలో ఓటు వేసిన కేసీఆర్ దంపతులు
-
Nov 30, 2023 13:33 ISTకేంద్ర ఎన్నికల కమిషన్ కు కిషన్ రెడ్డి ఫిర్యాదు
బీఆర్ఎస్ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు అంటూ .. కంప్లైంట్
నియోజకవర్గాల్లో వంద నుంచి రెండు వందల మంది బీ అర్ ఎస్ నేతలు గుమ్మి గుడుతున్నారని లేఖలో పేర్కొన్న కేంద్ర మంత్రి
బీజేపీ నేతలు ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదని అధికారులు తీరుపై ఆగ్రహం
జనగామ లోజరిగిన ఒక ఘటన ను ఉదాహరణగా పేర్కొన్న కిషన్ రెడ్డి
చాలా నియోజక వర్గాల్లో బీ అర్ ఎస్ నేతలకు అధికారులు పరోక్ష సహకారం అందిస్తున్నారు అంటూ.. ఫిర్యాదు
అంబర్ పేట లో బీ అర్ ఎస్ అభ్యర్థి తనయుడు డబ్బులు పంచిన ఆయనపై చర్యలు తీసుకోవడంలో విఫలం అంటూ కంప్లైంట్
-
Nov 30, 2023 13:29 ISTచెన్నూరులో తీవ్ర ఉద్రిక్తత.. తలుపులు మూసి పోలింగ్?
--మంచిర్యాల జిల్లా చెన్నూరులో తీవ్ర ఉద్రిక్తత
--పొన్నారం గ్రామంలోని పోలింగ్ స్టేషన్ 160లో తలుపులు మూసి పోలింగ్
--తలుపులు మూసి పోలింగ్ నిర్వహించడంపై కాంగ్రెస్ అభ్యంతరం
--ఓటర్లను కంట్రోల్ చేయలేక డోర్లు వేశామంటున్న ఎన్నికల అధికారులు
--అధికారుల తీరుపై కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి కొడుకు వంశీ ఆగ్రహం
--ఎన్నికల అధికారులకు కంప్లైంట్ చేస్తామంటున్న వంశీ -
Nov 30, 2023 13:24 ISTరికార్డు దిశగా తెలంగాణ పోలింగ్.. ఇప్పటి వరకు 45 శాతం!
-- ఓటెత్తిన తెలంగాణ
-- అన్ని జిల్లాల్లోనూ భారీగా పోలింగ్
-- ప్రస్తుతం 45 శాతం దాటిన వైనం..
-- 2018 ఎన్నికలను మించి ఓటింగ్
--2018లో 79.74 శాతం పోలింగ్
-- ఈసారి ఆ రికార్డు బ్రేక్ అయ్యే ఛాన్స్
-- భారీగా పెరుగుతున్న పోలింగ్‌తో ఎవరికి లాభం?
-- ఓటింగ్ సరళిపై అంచనాల్లో మునిగిపోయిన పార్టీలు
-- తమకే లాభం అంటూ ఎవరికివాళ్లే లెక్కలు
-- హైదరాబాద్‌లో మందకొడిగా ఓటింగ్
-- పల్లెల్లో మాత్రం భారీగా క్యూలైన్లు -
Nov 30, 2023 13:21 ISTభారీ పోలీంగ్ దిశగా తెలంగాణ ఓటింగ్
-- ప్రస్తుతం 40 శాతానికి చేరిన పోలింగ్
-- 2018 ఎన్నికలను మించి ఓటింగ్
--2018లో 79.74 శాతం పోలింగ్
-- ఈసారి ఆ రికార్డు బ్రేక్ అయ్యే ఛాన్స్
-- భారీగా పెరుగుతున్న పోలింగ్‌తో ఎవరికి లాభం?
-- ఓటింగ్ సరళిపై అంచనాల్లో మునిగిపోయిన పార్టీలు
-- తమకే లాభం అంటూ ఎవరికివాళ్లే లెక్కలు
-- హైదరాబాద్‌లో మందకొడిగా ఓటింగ్
-- పల్లెల్లో మాత్రం భారీగా క్యూలైన్లు -
Nov 30, 2023 13:14 ISTహైదరాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఫ్యామిలీ
-
Nov 30, 2023 13:11 ISTసామాన్యులతో పాటు క్యూలైన్లో వెళ్లి ఓటు వేసిన మెదక్ కలెక్టర్
-
Nov 30, 2023 13:08 ISTకేసీఆర్ ఓటు వేసిన చింతమడకలో భారీ క్యూ లైన్
కేసీఆర్ ఓటు వేసే టైమ్ లోనే ఓటు వెయ్యాలని ఒక్కసారే భారీగా తరలివచ్చిన జనం
-
Nov 30, 2023 13:07 ISTమహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పొనుగోడు గ్రామంలోని పోలింగ్ బూత్ లో ఘర్షణ
-
Nov 30, 2023 12:59 ISTహుజూరాబాద్ లో ఓటు వేసిన ఈటల రాజేందర్
-
Nov 30, 2023 12:55 ISTఓటు వేయడానికి ముందు గ్యాస్ సిలిండర్ కు పొన్నం ప్రభాకర్ పూజలు
-
{{ created_at }}{{ blog_title }}{{{ blog_content }}}
Live Updates🔴: ముగిసిన పోలింగ్.. క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం!
తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. క్యూ లైన్ లో ఉన్నవారికి ఓటు వేసే ఛాన్స్ ఇంకా ఉంది. సాయంత్రం 5గంటలు దాటిన తర్వాత కొత్తగా బూత్ లకు వస్తున్నవారిని అనుమతించడంలేదు పోలీసులు.
New Update
Advertisment