రాజకీయాలు KCR: సీపీఐ నేత పువ్వాడకు కేసీఆర్ పరామర్శ ఖమ్మం పర్యటనలో ఉన్న మాజీ ఎమ్మెల్యే, సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు నివాసానికి వెళ్లారు. అనారోగ్యంతో బాధపడుతున్న పువ్వాడ నాగేశ్వరావును పరామర్శించారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. By Nikhil 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఖమ్మం టూర్ లో రోడ్డు పక్కన స్నాక్స్ తిన్న కేసీఆర్-VIDEO ఖమ్మం జిల్లాలో కేసీఆర్ బస్సుయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా మార్గమధ్యలో ఓ టీ హోటల్ వద్ద కేసీఆర్ ఆగి స్నాక్స్ తీసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు, మహిళలతో ముచ్చటించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Nikhil 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు KCR: కేసీఆర్ కు మాజీ గవర్నర్ నరసింహన్ పరామర్శ ఎడమ తుంటికి శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను.. రాష్ట్ర మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు ఈరోజు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. By Nikhil 07 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ KCR-Jagan: కేసీఆర్ కు జగన్ పరామర్శ.. షర్మిల ప్రస్తావన వచ్చిందా? తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏపీ సీఎం జగన్ కొద్ది సేపటి క్రితం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరిన రోజే జగన్ కేసీఆర్ నివాసానికి వెళ్లడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. By Nikhil 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు KCR-Jagan: రేపు కేసీఆర్ ను కలవనున్న జగన్.. కారణమిదే? ఇటీవల కాలుకు శస్త్రచికత్స జరగడంతో హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏపీ సీఎం జగన్ రేపు పరామర్శించనున్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరనున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. By Nikhil 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Loksabha Elections 2004: కవితకు కేసీఆర్ షాక్.. జీవన్ కు ఎంపీ టికెట్.. ఆసక్తి రేపుతోన్న న్యూఇయర్ ఫ్లెక్సీలు! ఎంపీ ఎన్నికల్లో సిట్టింగ్ లను మార్చాలని భావిస్తున్న కేసీఆర్.. మహబూబాబాద్ ఎంపీ టికెట్ ను ఐఆర్ఎస్ అధికారి జీవన్ లాల్ కు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రచారం సాగుతోంది. నియోజకవర్గ ప్రజలకు న్యూఇయర్ శుభాకాంక్షలు తెలుపుతూ జీవన్ లాల్ పేరుతో వెలసిన ఫ్లెక్సీలు ఈ చర్చకు కారణమయ్యాయి. By Nikhil 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Sarpanch Elections: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలపై సస్పెన్స్.. రిజర్వేషన్లు మారుతాయా? తెలంగాణలో ఎంపీ ఎన్నికల తర్వాతనే పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలన్నది రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచనగా తెలుస్తోంది. అప్పటిలోగా ఆరు గ్యారెంటీల అమలు, సర్పంచ్ లకు పెండింగ్ బకాయిల చెల్లింపు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని సర్కార్ భావిస్తోందని సమాచారం. By Nikhil 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KCR: వారికి సాయం చేయండి.. రేవంత్ సర్కార్ ను ప్రస్తావిస్తూ కేసీఆర్ తొలి ప్రకటన! ఈ రోజు నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద బాధితులకు సాయం అందించాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. By Nikhil 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Yadadri: యాదాద్రి ఈవో గీతారెడ్డికి రేవంత్ సర్కార్ షాక్.. మంత్రి కొండా సురేఖ ఆదేశాలతో.. 2014 నుంచి యాదాద్రి ఈవోగా పని చేస్తున్న గీతారెడ్డి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. మంత్రి సురేఖ ఆదేశాలతోనే ఆమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రభుత్వం యాదాద్రికి కొత్త ఈవోను నియమించే అవకాశం ఉంది. By Nikhil 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn