CM Revanth Reddy : కేసీఆర్, కిషన్ రెడ్డిలకు సవాల్..లెక్క ఒక్కటి తగ్గిన క్షమాపణలు చెప్తా: సీఎం రేవంత్ రెడ్డి
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ వేదికగా కేసీఆర్, కిషన్ రెడ్డిలకు సవాల్ విసురుతున్నానని.. లెక్కలో ఒకటి తగ్గిన క్షమాపణలు చెబుతానని తెలిపారు.