Smartphone Tips: మొబైల్ వాటర్ లో పడితే వెంటనే ఇలా చేయండి.
స్మార్ట్ ఫోన్ నీటిలో పడితే వెంటనే పొడి గుడ్డతో తుడిచి, దానిని రైస్ బాక్స్‌లో ఉంచండి. బియ్యం తేమను గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మొబైల్‌ను కనీసం 24 నుండి 36 గంటలు బియ్యంలో ఉంచండి. ఫోన్ ఇంకా కాస్త తడిగా ఉంటే, దానిని బాల్కనీ లేదా టెర్రస్‌పై బలమైన సూర్యకాంతిలో ఉంచండి.