Smartphone: డిజిటల్ డిటాక్స్ మనసుకు మేలు చేస్తుందా?
స్మార్ట్ఫోన్, సోషల్ మీడియా వ్యసనం వల్ల ప్రజల్లో మానసిక ఆరోగ్య సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ఫోన్ బ్లూ లైట్ నిద్ర ప్రభావితం అవుతుంది. డిజిటల్ డిటాక్స్ మంచి నిద్రకు దారి తీస్తుంది. ఫోన్ పక్కన పెట్టి కుటుంబంతో కూర్చుంటే సంబంధాలు మెరుగుపడతాయి.