బిజినెస్ Tech Tips : జీమెయిల్ నిండిపోయిందా? ఇలా చేస్తే ఒకేసారి అన్నింటినీ డిలీట్ చేయోచ్చు..!! జీమెయిల్ మెయిల్స్ తో స్టోరేజీ నిండిపోయిందా?మెయిల్ ఓపెన్ చేసి సెర్చ్ ఆప్షన్లో అన్ రీడ్ టైప్ చేయండి. పక్కనే ‘select all conversations that match this search’ ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలక్ట్ చేసి డిలీట్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మెయిల్స్ డిలీట్ అవుతాయి. By Bhoomi 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Tech Tips : మీ మొబైల్లో నెట్ సరిగ్గా రావట్లేదా? వెంటనే ఈ సెట్టింగ్స్ మార్చండి... రాకెట్ కంటే స్పీడ్ గా వస్తుంది...!! ఫోన్ లో ఇంటర్నెట్ సరిగ్గా రాకుంటే కోపం మామూలుగా రాదు. మీ ఫోన్ లో మొబైల్ డేటా సరిగ్గా పనిచేయనట్లయితే...కొన్ని సెట్టింగ్స్ మార్చాలి. మీ ఫోన్ కొన్ని నిమిషాలపాటు ఎయిర్ ప్లేన్ లో మోడ్ లో ఉంచి ఆ తర్వాత దాన్ని ఆఫ్ చేయాలి. ఇలా చేస్తే మొబైల్ డేటా నెట్ వర్క్స్ సరిగ్గా పనిచేస్తాయి. By Bhoomi 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tech Tips: మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ రన్ అవుతున్నాయో తెలుసా? జస్ట్ 4 క్లిక్స్తో తెలుసుకోండి..! మీ పేరిట ఎన్ని సిమి కార్డ్స్ ఉన్నాయో తెలుసుకోవడం ఇప్పుడు చాలా ఈజీ. https://sancharsaathi.gov.in/ ఈ సైట్‌ని సందర్శించడం ద్వారా మీ ఆధార్‌పై ఉన్న సిమ్ కార్డ్స్ వివరాలు తెలుసుకోండి. ఇది తెలుసుకోవడం ద్వారా స్కామర్స్ బారిన పడకుండా ఉంటారు. By Shiva.K 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mobile Charger: మొబైల్ ఛార్జర్ కొనుగోలు చేస్తున్నారా? ఈ గుర్తును తప్పక చెక్ చేయండి.. కొత్త మొబైల్ ఛార్జర్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే, చార్జర్ కొనుగోలు చేసే ముందు దాని వెనుక భాగంలో చతురస్ర ఆకారంలో రెండు గుర్తులు ఉంటాయి. అది ఉంటే.. ఛార్జర్ ఫర్ఫెక్ట్ అని, మంచి మెటీరియల్‌తో తయారు చేయబడిందని అర్థం. By Shiva.K 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mobile Battery Tips: మీ మొబైల్ బ్యాటరీ ఛార్జింగ్ వెంటనే అయిపోతుందా? ఇలా చేయండి ఎక్కువ కాలం ఉంటుంది.. ప్రస్తుత కాలంలో 5000mAh నుండి 7000mAh వరకు బ్యాటరీలు కలిగిన స్మార్ట్ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి ఎక్కువ ఛార్జ్‌తో వస్తాయి. అయితే ఈ బ్యాటరీని సరిగా మెయింటెయిన్ చేయకుంటే కొన్ని నెలల్లోనే పాడయ్యే అవకాశం ఉంది. ఇటీవలికాలంలో విడుదలవుతున్న చాలా స్మార్ట్ఫోన్లు ఫాస్ట్ ఛార్జర్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. కొన్ని నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ అయిపోతున్నాయి. అయితే, సరైన నిర్వహణ లేకపోతే.. బ్యాటరీ అంతే త్వరగా పాడైపోతుంది. అయితే స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఎక్కువ సేపు ఉండాలంటే ఏం చేయాలి? తెలియాలంటే పైన లింక్ క్లిక్ చేయండి.. By Shiva.K 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn