Realme P3 Ultra 5G: అబ్బా తమ్ముడూ ఆఫర్ సూపర్రా.. Realme ఫోన్ ధర ఇలా తగ్గిపోయిందేంటి బాసూ!

ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి పి3 అల్రా 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని 8/128GB అసలు ధర రూ.26,999 ఉండగా.. ఇప్పుడు రూ.23,999కి లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్ ద్వారా రూ.750 వరకు పొందొచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ ద్వారా రూ.17,850 ఆదా అవుతుంది.

New Update
realme p3 ultra 5g flipkart offers massive discount

realme p3 ultra 5g flipkart offers massive discount

Realme P3 Ultra 5G స్మార్ట్‌‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌పై ధర తగ్గింపుతో పాటు, బ్యాంక్ ఆఫర్‌లు కూడా లభిస్తున్నాయి. ఇందులో 6.83-అంగుళాల 3 డి కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్ట్రా చిప్‌సెట్ అమర్చారు. ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

ఇది కూడా చదవండి: నా బిడ్డ, తల్లి శవాలు ఎక్కడ?: విమాన ప్రమాదంలో మరో కన్నీటి కథ!

Realme P3 Ultra 5G Discount Offers

Realme P3 Ultra 5G ఫోన్‌లోని 8GB/128GB స్టోరేజ్ వేరియంట్ పై ఈ ఆఫర్లు లభిస్తున్నాయి. దీని అసలు ధర రూ.26,999 ఉండగా.. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.23,999కి లిస్ట్ అయింది. IDFC ఫస్ట్ పవర్ ఉమెన్ ప్లాటినం & సిగ్నేచర్ డెబిట్ కార్డ్‌తో చెల్లింపుపై 5% తగ్గింపు (రూ.750 వరకు) పొందవచ్చు. ఆ తర్వాత ఇది రూ.23,249కి దక్కుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ ద్వారా రూ.17,850 ఆదా అవుతుంది. అప్పుడు ఈ ఫోన్ లాంచ్ ధర కంటే రూ.3,750 తక్కువగా లభిస్తుంది. 

ఇది కూడా చదవండి: నవ్వు చికిత్స తీసుకోండి.. హ్యాపీగా ఉండండి!

Realme P3 Ultra 5G Specifications

Realme P3 Ultra 5G స్మార్ట్‌ఫోన్‌లో 6.83 -అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంది. ఇది 2800 x 1272 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP66 + IP68 + IP69 రేటింగ్‌తో వస్తుంది. ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్ట్రా ప్రాసెసర్‌తో అమర్చబడింది. ఆపరేటింగ్ సిస్టమ్ కోసం.. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రియల్‌మే UI 6.0 పై పనిచేస్తుంది. 

Also Read :  ఓటీటీలోకి అక్షయ్ కుమార్ హిస్టారికల్ డ్రామా!

వెనుక భాగంలో  50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 -మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. అదే సమయంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 -మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 80W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. 

Also Read :  పెద్దవుతున్న యుద్ధం.. ప్రతీకార దాడులు మొదలుపెట్టిన ఇరాన్

 

tech-news | mobile-offers | telugu tech news

Advertisment
Advertisment
తాజా కథనాలు