Smart TV: 32 అంగుళాల స్మార్ట్ టీవీ రూ7,199కే.. ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!
ఆన్లైన్ మార్కెట్లో తక్కువ ధరకే అదిరిపోయే స్మార్ట్ టీవీలు భారీ డిస్కౌంట్లకు అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో MI, Samsung, Kodak , LG లాంటి బ్రాండెడ్ ఎంపికలు ఉన్నాయి. వీటి ధర, ఫిచర్లపై మరిన్ని వివరాలు కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.