Cooler Offers: ఓరి దేవుడా ఇవేం ఆఫర్లు.. 5 కూలర్లపై ఊహకందని డిస్కౌంట్స్ - వదిలారో మళ్లీ దొరకవ్!

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మే 1 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ సేల్‌లో బజాజ్, క్రాంప్టన్, సింఫనీ, ఓరియంట్, హావెల్స్ వంటి కూలర్లను 40శాతం డిస్కౌంట్‌తో కొనుక్కోవచ్చు. దీంతో రూ.17వేల విలువైన కూలర్‌ను రూ.9,299కే కొనొచ్చు. బ్యాంక్ ఆఫర్లు కూడా లభిస్తున్నాయి.

New Update
amazon great summer sale 2025 cooler offers

amazon great summer sale 2025 cooler offers

వేసవికాలంలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో చాలా మంది ఏసీలు, ఎయిర్ కూలర్‌లను అధికంగా కొనేస్తున్నారు. మీరు కూడా కొత్త కూలర్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన అవకాసం. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025ను ప్రకటించింది. ఈ సేల్‌ మే 1 నుండి ప్రారంభమవుతుంది. ప్రైమ్ సభ్యులకు ఒక రోజు ముందుగానే అంటే ఏప్రిల్ 30 అర్ధరాత్రి 12 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో కూలర్లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. 

Also Read: హర్యానాలో ఐస్ క్రీంలు అమ్ముకుంటున్న పాక్ ఎంపీ.. ఆయన కన్నీటి కథ ఇదే!

40 శాతం డిస్కౌంట్స్

చల్ల చల్లని గాలితో.. ఏసీని మించిన కూలింగ్ కోరుకునే వారికి బజాజ్, క్రాంప్టన్, సింఫనీ, ఓరియంట్, హావెల్స్ వంటి బ్రాండెడ్ కూలర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కూలర్లపై 40% వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో రూ.17,000 విలువైన కూలర్‌ను కేవలం రూ.9,299కే కొనుక్కోవచ్చు. 

Also Read: పాక్ జర్నలిస్టులకు షాక్ ఇచ్చిన భారత్.. కేంద్రం సంచలన నిర్ణయం

బ్యాంక్ కార్డుపై ఆఫర్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో పలు కూలర్లను పాత ధరల కంటే సగం ధరకే కొనుగోలు చేయవచ్చు. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 10% తగ్గింపు లభిస్తుంది. అలాగే EMI ఆప్షన్ కూడా వర్తిస్తుంది. ఇదిలా ఉంటే అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో ACలు, కూలర్లతో పాటు రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై ఊహకందని భారీ డిస్కౌంట్స్ పొందవచ్చు. 

Also read :  Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

మొబైల్ ఆఫర్లు

ఈ సేల్‌లో అనేక ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. అందులో Samsung Galaxy S24 Ultra, iPhone 15, iQOO Neo 10R, OnePlus 13R, OnePlus Nord CE4 Lite, OnePlus Nord 4, Galaxy M35 5G, iQOO Z10x వంటి ఫోన్లపై తగ్గింపులు ఉన్నాయి. దీనితో పాటు HP, Lenovo, Asus వంటి బ్రాండ్ల ల్యాప్‌టాప్‌లపై కూడా భారీ డిస్కౌంట్‌లు లభిస్తాయని కంపెనీ తెలిపింది. ఇవి మాత్రమే కాకుండా స్మార్ట్‌టీవీలపై డిస్కౌంట్‌లు పొందవచ్చు. Xiaomi యొక్క 43-అంగుళాల 4K స్మార్ట్ టీవీ A ప్రో మోడల్ కేవలం రూ. 23,999 కు లభిస్తుంది. మరి కొన్ని టీవీలు 60% వరకు తగ్గింపుతో లభిస్తాయి. 

AC OFFERS | cheapest-air-coolers | summer-air-coolers | latest-telugu-news | telugu-news | amazon-great-summer-sale

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు