ప్రస్తుతం ఫుడ్‌ను డెలివరీ చేస్తున్న స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ వంటి సంస్థలో త్వరలో మరికొన్ని రాష్ట్రాల్లో లిక్కర్‌ను డెలివరీ చేయనున్నాయి. బీర్, వైన్ లాంటి మద్యాన్ని హోమ్ డెలివరీ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్, తమిళనాడు, గోవా, న్యూఢిల్లీ, కర్ణాటక, హర్యానా, కేరళ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టు నిర్వహించాలని యోచిస్తున్నాయి. అయితే మద్యం డెలివరీ చేయడం వల్ల లాభనష్టాలను అధికారులు అంచనా వేస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Liquor: మందుబాబులకు గుడ్‌న్యూస్.. త్వరలో లిక్కర్ హోం డెలివరీ..
స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ వంటి సంస్థలు మరికొన్ని రాష్ట్రాలకు త్వరలో లిక్కర్‌ను హోం డెలివరీ చేయనున్నాయి. వెస్ట్ బెంగాల్, ఒడిశాలో ఈ విధానం అమల్లో ఉండగా పంజాబ్, తమిళనాడు, గోవా, న్యూఢిల్లీ, కర్ణాటక, హర్యానా, కేరళ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టు నిర్వహించాలని యోచిస్తున్నాయి.
Translate this News: