Swiggy – Zomato: ఫుడ్ డెలివరీ సంస్థలు అయిన స్విగ్గీ, జొమాటోలు కస్టమర్లకు తాజాగా పెద్ద షాకిచ్చాయి. ఢిల్లీ (Delhi), బెంగళూరు (Bengaluru) లాంటి అధిక డిమాండ్ ఉన్న నగరాల్లో ప్లాట్ఫామ్ ఫీజును (Platform Fees) ఇకపై 6 రూపాయలు చేసినట్టు వివరించాయి. గతంలో ఈ ఫీజు రూ.5గా ఉండేది.. దీంతో ఫ్లాట్ఫామ్ ఫీజు 20 శాతం మేర పెరిగింది. అయితే, బెంగళూరులో ఫీజును స్విగ్గీ తొలుత రూ.7గా నిర్ణయించినా.. ఆ తరువాత రాయితీ ఇచ్చి రూ.6గా ఫిక్స్ ఉంచింది.
పూర్తిగా చదవండి..Swiggy-Zomato: కస్టమర్లకు షాకిచ్చిన స్విగ్గీ, జొమాటో..ఆ ఫీజు 20 శాతం పెంపు!
ఫుడ్ డెలివరీ సంస్థలు అయిన స్విగ్గీ, జొమాటోలు కస్టమర్లకు తాజాగా పెద్ద షాకిచ్చాయి. ఢిల్లీ, బెంగళూరు లాంటి అధిక డిమాండ్ ఉన్న నగరాల్లో ప్లాట్ఫామ్ ఫీజును ఇకపై 6 రూపాయలు చేసినట్టు వివరించాయి. గతంలో ఈ ఫీజు రూ.5గా ఉండేది.. దీంతో ఫ్లాట్ఫామ్ ఫీజు 20 శాతం మేర పెరిగింది.
Translate this News: